Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయా కట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి

Follow Udayam on Google
Mohammad Aug 28, 2026 5:55 PM అనంతపురంGeneral
ఆయా కట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి - Udayam
తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రహదారి దిగ్బంధం చేపట్టారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో రైతులు అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై బైఠాయించారు. హంద్రీనీవా బ్రిడ్జిపై పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. వెంటనే రైతులకు సాగునీరును విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...