వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్రకరూరు మండలం కోనకొండ్లలో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. మంగళవారం పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్తున్న ఓ వృద్ధురాలిపై ఆవు దాడికి పాల్పడింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు వృద్ధురాలు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే, ఆ ఆవుకు ఇటీవలె పిచ్చికుక్క కరిచిందని స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...

