Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవంచ గుండు గణపతికి ఆలయం కరువు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 14, 2026 8:10 PM నాగర్ కర్నూల్General
ఆవంచ గుండు గణపతికి ఆలయం కరువు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలోని చారిత్రక గుండు గణపతి ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోంది. 12వ శతాబ్దంలో రాజు తైలపుడు చెక్కించిన 30 అడుగుల ఏకశిలా విగ్రహానికి నేటికీ పూర్తిస్థాయి గుడి లేకుండా రేకుల షెడ్డులోనే పూజలు నిర్వహిస్తున్నారు. అద్భుతమైన ఈ చారిత్రక విగ్రహానికి తక్షణమే శాశ్వత ఆలయం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...