Udayam Digital
Menu

ఆవడం గ్రామంలో అర్హులకు కొత్త పెన్షన్ల పంపిణీ

Sai Nath Nov 20, 2026 3:17 PM మంచిర్యాలGeneral
ఆవడం గ్రామంలో అర్హులకు కొత్త పెన్షన్ల పంపిణీ - Udayam Digital
నెన్నెల మండలం ఆవడం గ్రామంలో కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు సర్పంచ్ దుర్గం పావని-రాజేందర్ మంజూరు పత్రాలను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బెల్లపు రాజిరెడ్డి, వార్డు సభ్యురాలు ఆనందపు రమాదేవి, కార్యదర్శి ఎన్. శ్రీనివాస్, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...