వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి సమస్యలపై నిరసన తెలియజేస్తూ తాండూరు పట్టణంలో ఆటోల ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని స్వయంగా ఆటో నడిపారు. ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీలో పాల్గొంటూ, వారి సమస్యలపై మాట్లాడారు.
ఆటో డ్రైవర్ల ఇబ్బందులను అడిగి తెలుసుకుని, వారి సమస్యలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు
Comments
Loading comments...

