వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురం బెంగళూరు రోడ్డు వాల్మీకి సర్కిల్ సమీపములో ఆటోను ఢీకొన్న కె ఎస్ ఆర్ టి సి బస్సు ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వ్యక్తి సేవ మందిర్ కొడిగేపల్లికి
చెందిన ఆటో డ్రైవర్ సురేష్ గుర్తింపు.తీవ్ర గాయాల పాలైన క్షత గాత్రున్ని మెరుగైన
చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. హిందూపురం పోలీసులు కేసునమోదు చేయనుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

