Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో ర్యాలీ లో పాల్గొన్న మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Sep 06, 2026 5:19 PM మహబూబ్‌నగర్General
ఆటో ర్యాలీ లో పాల్గొన్న మాజీ మంత్రి - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆటో కార్మికులను మోసం చేసినందుకు నిరసనగా, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మద్దతుతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, రూ.12,000 ఆర్థిక సహాయం అందించాలన్నారు.

Comments

G
Loading comments...