Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
K Anuradha Sep 07, 2026 9:41 PM శ్రీకాకుళంGeneral
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి - Udayam
శ్రీకాకుళం గ్రీవెన్స్ సెల్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో, మోటార్ కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులకు సంక్షేమ బోర్డు, ప్రమాద బీమా కల్పించాలని టి. తిరుపతిరావు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీని జీఎస్టీలోకి తేవాలని, జీఓలు 21,31 రద్దు చేయాలని కోరారు. భారీ వాహన డ్రైవర్లకు రూ.36 వేల కనీస వేతనం, ఉచిత బీమా, జాతీయ రహదారులపై వైద్యశాలలు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...