వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు, ఏడాదికి రూ.12 వేల జీవనభృతి అందించాలని తెలంగాణ ఆటో జేఏసీ డిమాండ్ చేసింది.
శుక్రవారం గోదావరిఖనిలో నిర్వహించిన ఆటో ర్యాలీని బీఆర్‌ఎస్ నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి ప్రారంభించారు. ఆటో డ్రైవర్లను ఆదుకోకుంటే ఈ నెల 24 నుంచి నిరవధిక బంద్ చేపడతామని నాయకులు హెచ్చరించారు.
Comments
Loading comments...

