వార్తలకు తిరిగి వెళ్లండి

కోట జంక్షన్ వద్ద జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సీఐ రాము సూచించారు.
రహదారిపై ఆటోలు నిలపకుండా కేటాయించిన స్టాండ్లలోనే పార్కింగ్ చేయాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని తెలిపారు. వాహనాలకు అన్ని పత్రాలు, ఇన్సూరెన్స్ ఉండాలని, ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని కోరారు.
Comments
Loading comments...

