Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటో డ్రైవర్లను ఆదుకునేలా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
sudheer Aug 25, 2026 6:45 PM కరీంనగర్General
ఆటో డ్రైవర్లను ఆదుకునేలా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి - Udayam
ఆటో, రవాణా రంగ కార్మికుల రక్షణకు తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని ముకుందలాల్ మిశ్రా భవనంలో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఉపాధి దెబ్బతిన్న డ్రైవర్లకు హామీ ప్రకారం ఏటా ₹12 వేల జీవనభృతి అందించాలన్నారు. ఓలా, ఉబర్ యాప్‌లను నిషేధించాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...