వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక పర్యటనకు ముందు భారత ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
జస్‌ప్రీత్ బుమ్రా సహా పలువురు ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో జట్టు మెడికల్ విభాగం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఆటగాళ్ల వర్క్‌లోడ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపింది.
Comments
Loading comments...

