Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో రూ .45 కోట్ల అభివృద్ధి పనులు

Follow Udayam on Google
Ram Sep 22, 2026 11:30 AM జాతీయంGeneral
ఆత్మకూరులో రూ .45 కోట్ల అభివృద్ధి పనులు - Udayam
ఆత్మకూరులో రూ .45 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు . TIDCO ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు రాష్ట్రంలోని 163 TIDCO సముదాయాల్లో ఆలయాల నిర్మాణం చేపడుతున్నారు ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ .29 కోట్లు మంజూరయ్యాయి . AMRUT 2 .0తో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నారు .

Comments

G
Loading comments...