Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆత్మకూరులో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు

Follow Udayam Digital on Google
MD AREEF HUSSAIN Jul 28, 2026 5:04 PM వనపర్తితెలంగాణ
ఆత్మకూరులో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు - Udayam Digital
ఆత్మకూరులో మంగళవారం ఉదయం పోచమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా పట్టణ శివారులోని ప్రధాన వీధుల గుండా మహిళలు బోనాలతో బయలుదేరినారు. పోతురాజులతో విన్యాసాలు కొనసాగుతున్నాయి. బోనాలను అందంగా మహిళలు అలంకరించారు. సాయంత్రం పోచమ్మ గుడి దగ్గర బోనాల నైవేద్యం సమర్పణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...