Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో మహిళ మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 2:59 PM నంద్యాలGeneral
ఆత్మకూరులో మహిళ మృతి - Udayam
ఆత్మకూరు పట్టణంలో రియాజున్నీసా (55) అనే ఒంటరి మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి బయట తాళం వేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...