Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు(ఎం)లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 1:31 PM యాదాద్రి భువనగిరిGeneral
 ఆత్మకూరు(ఎం)లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు - Udayam
ఆత్మకూరు(ఎం) మండలంలో వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 1,972, ఆఫ్‌లైన్‌లో 9 దరఖాస్తులు అందాయని తహశీల్దార్‌ వి. లావణ్య తెలిపారు. వీటిలో 548 దరఖాస్తులు ఆమోదం పొందాయని వెల్లడించారు. అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.

Comments

G
Loading comments...