Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు వద్ద "ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమెనిటీస్ కాంప్లెక్స్" ఏర్పాటు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 3:56 PM గుంటూరుGeneral
ఆత్మకూరు వద్ద "ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమెనిటీస్ కాంప్లెక్స్" ఏర్పాటు - Udayam
కార్మికులకు సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు వద్ద "ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమెనిటీస్ కాంప్లెక్స్"ను ఏర్పాటు చేస్తోంది. జాతీయ రహదారికి సమీపంలో రూపుదిద్దుకుంటున్న ఈ కాంప్లెక్స్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమాచారంతో పాటు నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించనుంది. ఈ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...