వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను 23 నుంచి 28కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు. 12 ఏళ్ల క్రితం పట్టణంతో పాటు నెల్లూరుపాలెం, వెంకట్రావుపల్లి పంచాయతీల పరిధిలోని ఆరు గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి 23 వార్డులతో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజాగా వార్డుల సంఖ్యను 28కి పెంచారు.
Comments
Loading comments...

