వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మున్సిపాలిటీలోని 32 వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీ జనరల్‌కు 17, 24, ఎస్టీ మహిళకు 20, ఎస్సీ జనరల్‌కు 5, బీసీ జనరల్‌కు 3, 9, 10, 12, 16, 30 వార్డులు కేటాయించారు.
బీసీ మహిళలకు 6, 7, 8, 13, 14, 15, జనరల్ మహిళలకు 2, 4, 18, 19, 22, 25, 26, 31, 32 వార్డులు కేటాయించారు. అన్‌రిజర్వుడ్ వార్డులు 1, 11, 21, 23, 27, 28, 29గా ఉన్నాయి.
Comments
Loading comments...

