వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన పసగడుగుల పార్వతి (50) విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యుడు రామకృష్ణ తెలిపారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తామని చెప్పారు. అప్పులు ఎక్కువ కావడంతో ఆందోళనకు గురై పార్వతి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని గ్రామస్థులు తెలిపారు.
Comments
Loading comments...

