Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Follow Udayam on Google
babu varun Aug 22, 2026 5:00 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆత్మహత్య చేసుకున్న యువకుడు - Udayam
యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుతాడి రజనీకాంత్ ఇటీవల గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. సరైన పని దొరకక ఇంటికి వచ్చాడు. అప్పుల బాధ ఎక్కువై, మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Comments

G
Loading comments...