వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక సమస్యల కారణంగా తెనాలి రూరల్ పరిధిలోని జగ్గడిగుంటపాలెంకు చెందిన ఎర్రిపురపు లక్ష్మీ తిరుపతమ్మ ప్రాణాలు తీసుకున్నారు. ఈ తీవ్ర దుఃఖంలోనూ ఆమె కళ్లను దానం చేసేందుకు భర్త నాగబాబు అంగీకరించారు.
డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ ప్రతినిధి అభ్యర్థన మేరకు, ఎస్‌ఐ కె.ఆనంద్ పర్యవేక్షణలో బుధవారం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నేత్రాలను సేకరించారు.
Comments
Loading comments...

