Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రుల్లో ఐసీయూ నిబంధనలు

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:41 AM అమరావతిGeneral
ఆసుపత్రుల్లో ఐసీయూ నిబంధనలు - Udayam
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ నిర్వహణ మార్గదర్శకాలను విధిగా అమలు చేయాలని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీయూలలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది నియామకాలను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే అవసరమైన ఆధునిక పరికరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...