వార్తలకు తిరిగి వెళ్లండి

క్వీన్స్‌లాండ్‌లో వాణిజ్య తేనెటీగల గూళ్ల నుంచి దాదాపు 8 లక్షల తేనెటీగలు, వాటి సంతానాన్ని దుండగులు అపహరించారు.
తేనెను వదిలేసి కేవలం తేనెటీగలున్న ఫ్రేమ్‌లను మాత్రమే ప్రత్యేక పరికరాలతో ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...

