వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా వీసా దరఖాస్తుదారులకు అక్టోబర్ 26 నుంచి బయోమెట్రిక్స్ తప్పనిసరి. వేలిముద్రలు, ఫేషియల్ ఇమేజ్ సమర్పించాలి. అవసరమైన వారికి హోమ్ అఫైర్స్ ఈ-మెయిల్ పంపుతుంది.
తర్వాత 16 వీఎఫ్‌ఎస్ కేంద్రాల్లో లేదా అర్హులైతే ఇమ్మి యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ-మెయిల్ వచ్చే వరకు అపాయింట్‌మెంట్ బుక్ చేయవద్దని సూచించింది.
Comments
Loading comments...

