ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం అంతంపల్లికి చెందిన చిట్టెడి సుచిత్ర ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో నిలిచారు. విక్టోరియా రాష్ట్రంలోని లావర్టన్ నియోజకవర్గం నుంచి ది రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో ఆమెతో పాటు మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Comments
Loading comments...
