Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసరా పెన్షన్ కోసం కదం తొక్కిన బీడీ కార్మికులు.. కలెక్టరేట్ ఎదుట ధర్నా.

Follow Udayam on Google
సందీప్ Aug 13, 2026 3:42 PM నిర్మల్ General
ఆసరా పెన్షన్ కోసం కదం తొక్కిన బీడీ కార్మికులు.. కలెక్టరేట్ ఎదుట ధర్నా. - Udayam
నిర్మల్‌ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు కదం తొక్కారు. బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట వందలాది మంది కార్మికులతో ధర్నా నిర్వహించారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఏళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...