వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ ట్రైబల్ గురుకుల బాలికల పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
బతుకమ్మ పాటలు, కోలాటాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చాటిచెప్పేలా జరిగిన వేడుకలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

