Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్లకు హామీల అమలు అంటే అక్రమ అరెస్టులా రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య

Follow Udayam on Google
ఆశా వర్కర్లకు హామీల అమలు అంటే అక్రమ అరెస్టులా రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య - Udayam
వికారాబాద్ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఏమిటని BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు టైగర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికులతో ఉద్యోగులతో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో శంకరగిరి మాన్యాలకు పంపుతామని టైగర్ కృష్ణయ్య హెచ్చరించారు

Comments

G
Loading comments...