వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ఎదుట సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాల్గొని మద్దతు తెలిపారు
కరోనా సమయంలో ఆశా వర్కర్లు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

