Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 3:17 PM విజయనగరంGeneral
ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలి - Udayam
ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని యూనియన్ అధ్యక్షుడు సీహెచ్. రామమూర్తి నాయుడు డిమాండ్ చేశారు. రాజాంలో నిర్వహించిన ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...