వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డి.రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం లక్షేత్తిపేటలోని గాంధీ చౌక్ లో సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లతో కలిసి ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. ఆశ వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాకాశ జిల్లా కార్యదర్శి కనికారపు అశోక్ ఉన్నారు.
Comments
Loading comments...

