వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేసి, వారి ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని CITU విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకర్రావు సోమవారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారికి గత ఏడేళ్లుగా వేతనాలు పెరగలేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. అలాగే PHC వెళ్లినప్పుడు TA, DA సౌకర్యం మరియు రూ.10 లక్షల బీమా కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

