Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా వర్కర్ల అరెస్టులను ఖండించిన సీఐటీయూ

Follow Udayam on Google
madhu Sep 09, 2026 6:57 PM ములుగుGeneral
ఆశా వర్కర్ల అరెస్టులను ఖండించిన సీఐటీయూ - Udayam
హైదరాబాద్‌లో న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళనకు వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్టులను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నం నీలాదేవి బుధవారం ఖండించారు. రూ.18 వేల కనీస వేతనం, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...