వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఖాళీగా ఉన్న 22 ఆశా కార్యకర్తల పోస్టులకు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
టెన్త్ ఉత్తీర్ణులై, 25-45 ఏళ్ల వయసున్న వివాహితులు, విడాకులు పొందిన మహిళలు, స్వగ్రామంలో నివసించే వారు అర్హులన్నారు. నాయకత్వ లక్షణాలు ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

