Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి

Follow Udayam on Google
Devender Bale Aug 26, 2026 9:26 PM జగిత్యాలGeneral
ఆశా కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి - Udayam
క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వాసం ప్రసాద్ కొనియాడారు. మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా బుధవారం రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆశా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. క్లబ్ సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్, ట్రెజరర్ సుదవేని మురళీగౌడ్, మోర హన్మండ్లు, కౌన్సిలర్ గంగాధర్, దాసరి గంగాధర్ ఉన్నారు.

Comments

G
Loading comments...