వార్తలకు తిరిగి వెళ్లండి

పానగల్ పీహెచ్‌సీలో మండల వైద్యాధికారిణి డాక్టర్ పరిమళ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీటక జనిత వ్యాధులపై వారికి అవగాహన కల్పించారు.
మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు వ్యాధుల నియంత్రణలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

