వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ప్రాంతంలోగల ఆర్యవైశ్య యువజన సంఘం లో కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం నాడు 12 సంవత్సరాల లోపు బాల బాలికలు చే కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శ్రావణమాసం సందర్భంగా మహిళలచే నిర్వహించబడుతున్న కార్యక్రమాల్లో భాగంగా కృష్ణాష్టమి వేడుకులలో
సుమారు 30 మంది చిన్నారులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా ఆనందంగా సాగింది.
Comments
Loading comments...

