Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Mohammad Aug 15, 2026 12:11 PM అనంతపురంGeneral
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Udayam
గుంతకల్లు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కృపాకర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్య్ర వచ్చిందన్నారు.

Comments

G
Loading comments...