వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లోని మచ్చ బొల్లారం రసాల బజార్‌లో పురాతన కుటియా దేవాలయంలో మంగళవారం ఆర్యవైశ్య మహిళలు, మహారాణులు గ్రూప్ సభ్యులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పురాతన ఆలయాల అభివృద్ధికి సహకరించేందుకు ప్రతినెలా ఓ ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

