వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని గుడిపల్లి వ్యవసాయ అధికారి రాజు సూచించారు. వర్షాభావంతో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
రైతులు నష్టపోకుండా నీటి లభ్యతను బట్టి పెసర, బొబ్బెర, జనుము వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు.
Comments
Loading comments...

