Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటల సాగుకు రైతులు ముందుకు రావాలి

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:13 AM అనకాపల్లి General
ఆరుతడి పంటల సాగుకు రైతులు ముందుకు రావాలి - Udayam
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి సూచించారు. తక్కువ నీటితో పండించే కొర్రలు, ఉలవలు, రాగులు, జనుము తదితర పంటలను సాగు చేయాలని కోరారు. ఆరుతడి పంటల విత్తనాలను 80 శాతం రాయితీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...