Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుగురు విద్యుత్ కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ సిపిఎం ధర్నా

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 25, 2026 5:32 PM వనపర్తిGeneral
ఆరుగురు విద్యుత్ కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ సిపిఎం ధర్నా - Udayam
ఆత్మకూరు మండల కేంద్రంలోని లోయర్ జూరాల విద్యుత్ కేంద్రంలో ఆరుగురు విద్యుత్ కార్మికులను ఎలాంటి కారణం లేకుండా తొలగించడానికి నిరసిస్తూ సిపిఎం పార్టీ తరపున విద్యుత్ కేంద్రం గేటు వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను ఎలాంటి కారణం లేకుండా తీసివేయడాన్ని తప్పు పట్టారు. వారి కుటుంబాలు రోడ్డున పడకుండా SE గారు బాధ్యత వహించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...