వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని గూడెం పర్యటన సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనను అడ్డుకొని నినాదాలు చేసిన ఆరుగురు కాంగ్రెస్ నేతలకు టిపిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారు 10 రోజుల్లోగా వ్యక్తిగతంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొంది.
నోటీసులు అందుకున్న వారిలో గడ్డం త్రిమూర్తి, అక్కల వెంకటేశ్వర్లు, అంకతి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, లక్కాకుల సృజన్, దుర్గాప్రసాద్ ఉన్నారు.
Comments
Loading comments...

