Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సహస్ర లింగాల దేవాలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Devender Bale Sep 06, 2026 6:48 PM జగిత్యాలGeneral
ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సహస్ర లింగాల దేవాలయంలో ప్రత్యేక పూజలు - Udayam
ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సహస్ర లింగాల దేవాలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించి మంగళహారతులు ఇచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుల ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని చైర్మన్ నలమాస గంగాధర్ తెలియజేశారు.

Comments

G
Loading comments...