Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు వారాల్లో 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

Follow Udayam on Google
RR REDDY Sep 12, 2026 2:35 PM నిజామాబాద్General
ఆరు వారాల్లో 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు - Udayam
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 12 వరకు 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కోర్టులు 124 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి రూ.1.45 కోట్ల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సీపీ పి. సాయి చైతన్య సూచించారు.

Comments

G
Loading comments...