Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు నెలల్లో సూర్య మూడు సినిమాలు

Follow Udayam on Google
Sai Sep 10, 2026 11:18 AM జాతీయంవినోదం
ఆరు నెలల్లో సూర్య మూడు సినిమాలు - Udayam
'కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విజయాలతో జోరుమీదున్న సూర్య.. ‘సీన్’ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. ఈ ఏడాది ఆరు నెలల్లో సూర్యకు ఇది మూడో రిలీజ్ కానుంది. ఏడాదికి ఒక సినిమాకే పరిమితమయ్యే మన హీరోలు కూడా తక్కువ వ్యవధిలో ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...