వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులోని సెయింట్ జోసెఫ్స్ మహిళా కళాశాలలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్' పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. ఏపీ స్టేట్ M.Ed అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ నేతృత్వంలో రూపొందిన ఈ గ్రంథాన్ని ఏఎన్‌యూ విద్యాశాఖ డీన్ ప్రొఫెసర్ తెనాలి స్వరూపారాణి విడుదల చేశారు.
విద్యలో AI వినియోగంపై ఈ పుస్తకం ఉపాధ్యాయులు, పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

