Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలి

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 03, 2026 10:12 PM నాగర్ కర్నూల్General
ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలి - Udayam
అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికులు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. డిపో నుంచి బయలుదేరిన ర్యాలీ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించింది. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను భద్రతతో కూడిన ప్రభుత్వ విలీనంలోకి తీసుకురావాలన్నారు.

Comments

G
Loading comments...