వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండుగ రద్దీ వేళ తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంపై కార్మికులు, అధికారుల్లో గందరగోళం నెలకొంది.
ప్రత్యేక బస్సుల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపైనే భారం పడనుంది.
Comments
Loading comments...

